AP Colleges Reopen Date 2020: Colleges in Andhra Pradesh will be reopened from October 15 and the set examinations would be conducted in September, said Chief Minister YS Jagan Mohan Reddy on Thursday.
AP Colleges Will be Reopened From October 15, Set Exams In September
The CM has also given a green signal for the recruitment of Assistant Professors in universities across Andhra Pradesh. The CM on Thursday held a review meeting with officials on higher education policy in the state.

YS Jagan said that apprenticeship will be provided for ten months in three-year and four-year degree courses. The CM asked officials to set up skill development and employment based courses to students after the completion of their apprenticeship.
During the meeting, the Chief Minister took several key decisions. CM Jagan directed authorities to take the gross enrollment in higher education to 90 percent. Education Minister Adimulapu Suresh and other senior officials attended the meeting.
The CM said the state government will go forward with the Honours degree, after the completion of the entire process. YS Jagan said that universities would be set up in Vizianagaram and Prakasam districts.
Source: Sakshi
ఏపీలో అక్టోబర్ 15 నుంచి కళాశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఉన్నత విద్యపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 90శాతానికి తీసుకెళ్లాలని, మూడేళ్ల, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్‌షిప్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపై మరో ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోర్సులు బోధన జరగాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం జగన్ అనుమతిచ్చారు.
When did colleges are going to reopen sir for old students already date for semester is announced . But What about colleges sir. Will you please response for these..
New students college open date Oct 15 but old students opening date of college
Which class ug Or pg