AP 10th Class Holidays From 1 to 30 May – Exams From 7th June, 2021

రాష్ట్రంలో నెలకొన్న వైరస్ ప్రభావం కారణంగా 10 వ తరగతి విద్యార్థులకు మే ఒకటి నుండి 30 వరకు సెలవులు జూన్ 7న పరీక్షలు యధాతథం – విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్ణయం.
Due to the impact of the Covid-19 in the andhra pradesh state, the 10th class students will be on leave from May 1 to 30 and the exams will remain the same on June 7.
Read More at: AP Inter 10th Class Exams Latest News (live)