AP Government Declares Holidays for All Educational Institutions i.e schools, colleges, Universities, coaching centers from 19th march due to Carona virus preventive measures.
AP Govt Declares Holidays from 19th March to All Educational Institutions
As part of precautionary measures to contain the spread of Corona Virus, the AP government has declared holidays to all types of educational institutes, coaching centers and summer camps From 19th March. No ending date was announced yet and will announced soon after under control of Covid 19.

ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలు బంద్
కరోనా ప్రభావంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గురువారం నుంచి అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేవలం స్కూళ్లు, కళాశాలలేకాకుండా.. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూతపడనున్నాయి.
Also Check: AP 10th Class Time Table 2020 (Revised) – 10th Class Exams will be held as per the schedule.
ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. గురువారం (రేపు) నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించింది. విద్యాశాఖ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
- COVID-19పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి YSజగన్ మోహన్ రెడ్డి..
- నేటితో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో, COVID-19 వ్యాధి నియంత్రణలో భాగంగా విద్యాసంస్థలకు రేపటి నుండి కొన్ని రోజులు శలవులు ప్రకటించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
- పరిస్థితిని సమీక్షించి విద్యాసంస్ధలను తిరిగి ఎప్పటి నుండి ప్రారంభించాలనేది నిర్ణయిస్తామని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు..
- ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు, కోచింగ్ సెంటర్లు మూసివేయాలని ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం..
- ఎన్ని రోజుల వరకు సెలవులుపై స్పష్టత రావలసి ఉంది..
- పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని అన్నారు.
- హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను దగ్గరుండి ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులలో వారిని ఇంటికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఏపీ ప్రభుత్వ చొరవతో స్వదేశానికి తెలుగు విద్యార్థులు..
కరోనా ఆందోళన నేపథ్యం మలేషియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు బుధవారం రాత్రికి విశాఖపట్నం చేరుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధులు ఇండియాకు వచ్చేందుకు బయలుదేరి మలేషియా చేరకున్నారు. అక్కడ కరోనా ఆందోళనతో వారు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు మలేషియాలో చిక్కుకుపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు విద్యార్థుల గోడును కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు.
Sir plz pass the official notification to affliated colleges under jntuk to decleare holiday for corona virus
Sir when will Official Notice come out.
If u have any declerd letter or sing implemented by govt then it send or didn't send messenges
Thanks
you are interesting.
Hey sir…! Please…! Patiently Reply to my Quiry…?
My self R13 (2014-2018) batch passed out student…,I have backlog in 1-1 (Mechanics).., and m3( left in 2017 for grace marks)
1) mechanics 1st semister , m3 is in 2nd semister ( is this two subjects in different semister is accepted for grace marks)…?
2) in m3 (I want 1 mark to get pass).,in mechanics ( I would like to know how many marks I have remaining…? )
3)actually I’m eagerly waiting for 1-1 Results ( i planned for my Masters in Jully intake .) (When this results get out …?)
Thank you ……!
sir jntuk official announcement echindha
Sir Give us holidays @pragati engineering college,surampalem
They didn't giving holidays
sir tell the colleges to send circular
sir please tell the colleges to send official notice
be carefully………..
Tomorrow onwards holidays confirm sir Jntuk also
Tomorrow onwards holidays confirm sir Jntuk also
Thank you sir
Confirm aa sir
Sir,Is there holidays for Baba institute in vizag
Sir please pass this information to affiliated colleges and also the official letter
IS IT TRUE
yes, its official.
college lo official notice rakpotey ivaru kadha sir where jntuk circular sir
thanks
up to which date sir
ఎన్ని రోజుల వరకు సెలవులుపై స్పష్టత రావలసి ఉంది..
Sir will there be shut down of all jntu colleges until this covid -19 outbreak stops?
Sir 1-1 results eppudu
We need holidays for jntuk
అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Sir 1-1 results eppudu