Kakatiya University All Exams Scheduled on 19th & 20th October 2020 are Postponed & Rescheduled

డేట్ : 18.10.20 20 పత్రికా ప్రకటన భారీ వర్షాల కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖా ఉన్నత అధికారుల ఆదేశం తో అక్టోబర్ 19 మరియు 20 తేదిలలో జరుగు కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని MBA నాల్గవ సెమిస్టర్ పరిక్షలు వాయిదా వేస్తునట్టు, వాయిదా వేసిన MBA 19 వ తేది పరీక్షా ను అక్టోబర్ 21 వ తేదిన, అదే విధంగా 20 వ తేదిన జరుగ వలసిన పరీక్షను అక్టోబర్ 22 నిర్వహిస్తామని, డిగ్రీ అక్టోబర్ 19 మరియు 20 తేదిలలో జరుగ వలసిన పరిక్షలు కూడా వాయిదా వేస్తునట్టు 19 వ తేది పరీక్షా ను అక్టోబర్ 21 వ తేదిన, అదే విధంగా 20 వ తేదిన జరుగ వలసిన పరీక్షను అక్టోబర్ 22 నిర్వహిస్తామని, B.Ed దూర విద్య పరిక్షలు 19 మరియు 20 తేదిలలో జరుగావలసినవి నవంబర్ 2 మరియు 3 వ తేదిలలో జరుగుతాయి అని, మిగితా దూర విద్య B.Ed పరిక్షలు యధావిధిగా జరుగుతాయి అని, ఈ సమాచారం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో కుడా అందుబాటు లో ఉంచుతాం అని పరిక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్ మహేందర్ రెడ్డి ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
Exam | Original Date | Revised Date |
MBA 4th Sem | 19-10-2020 20-10-2020 | 21-10-2020 22-10-2020 |
Degree | 19-10-2020 20-10-2020 | 21-10-2020 22-10-2020 |
B.ED | 19-10-2020 20-10-2020 | 02-11-2020 03-11-2020 |