CBSE 10th Class: No Exam to be held for class X students nationwide (టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు నిర్వహించం)

2

CBSE Board: No Exam to be held for class X students nationwide: కోవిడ్‌-19 వ్యాప్తితో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు మినహా దేశవ్యాప్తంగా CBSE పదవ తరగతి పరీక్షలు ఉండవని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇక తూర్పు ఢిల్లీ విద్యార్ధులకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించేముందు ప్రిపరేషన్‌ కోసం పది రోజుల సమయం ఇస్తామని హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. కాగా పదవ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక సీఏఏ అల్లర్లతో అట్టుడుకిన తూర్పు ఢిల్లీలో మాత్రం వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు సాగిస్తున్నారు.

No Exam to be held for CBSE class X students nationwide

Ministry of HRD: Attention class X students! No examination to be held for class X students nationwide, except for students from North-East Delhi. An adequate time of 10 days will be given to all students for the preparation of exams.

Previous articleJNTUH B.Tech/B.Pharmacy 4-2 Sem Project viva Exams Schedule & Mode of conduct – Info
Next articleTS School Education: Promoting all the students of Classes 1 to 9

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here