YSRCP Job Mela Apply Online For 15,000 Vacancies at Tirupathi, Vizag, Guntur

3

YSRCP Job Mela Apply Online For 15,000 Vacancies at Tirupathi, Vizag, Guntur

వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 16, 17 తేదీల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి తెలిపారు. అక్కడ కనీసం 5 వేల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో(Private Sector) కల్పించడం జరుగుతుందని అన్నారు. ఇది పూర్తిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన విషయం మాత్రమేనని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానులకు ఈ అవకాశం కల్పిస్తున్నామని.. ఈ జాబ్‌మేళాలన్నీ(Job Mela) కూడా వారాంతంలోనే జరుగుతాయని చెప్పారు. ఈనెల 23, 24 తేదీలలో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో, ఈనెల 30, మే 1న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటిలో జాబ్‌మేళా నిర్వహించబోతున్నామని తెలిపారు. మూడు చోట్ల కనీసం 5 వేల చొప్పున మొత్తం 15 వేల ఉద్యోగాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. అవి 20 వేల ఉద్యోగాలు(Jobs) కూడా కావొచ్చని తెలిపారు.

YSRCP Job Mela Registration, Apply Online For 15,000 Vacancies at Tirupathi, Vizag, Guntur

Education Qualification:

  • SSS/10th/ITI
  • Poytechnic / Diploma
  • B. Pharmacy, M. Pharmacy
  • B.E/B.Tech ( All Branches )
  • B.Sc Boi Technology, M.Sc Bio Technology, Bio Chemistry
  • B.Sc, M.Sc Life Sciences
  • B.A /B.Com/B.S.C, Any Graduate All Branches

YSRCP Mega Job Mela Locations

1. Tirupathi: Chittoor, Anantapuram, Kurnool, Kadapa, Nellore

Date: 16th, 17th April 2022

2. Vizag: East Godavari, Vizag, Vizianagaram, Srikakulam

Date: 23rd, 24th April 2022

3. Guntur: Guntur, Krishna, Prakasam, West Godavari

Date: 30th April, 1st May 2022

YSRCP Job Mela Apply Online For 15,000 Vacancies

Apply Online (Job mela Registration)

Previous articleJNTUH B.Tech/B.Pharm 1-1, 1-2, 2-2, 3-2 Sem Exams May 2022 – Exam centres nearest to hometown of students
Next articleANU Degree One Time opportunity Year End Exams Notification May 2022

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here