AP 10th Class Exams 2021 Latest News: Here, Students can check latest News on AP 10th Class (SSC) Exams 2021. In view of the second wave of COVID-19, many state and central education boards have announced cancellation or postponement of board exams.
AP 10th Class Exams 2021 Latest News (Live) – Andhra Pradesh SSC Exams
Live Updates
జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏర్పాట్లు జరుగుతున్నాయి
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని.. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక కరోనా కట్టడికి సీఎం జగన్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి అన్నారు.
ఏపీ: టెన్త్ పరీక్షలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. త్వరలో నిర్ణయం
పదోతరగతి పరీక్షల వాయిదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వచ్చే మూడు వారాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘ విచారణ
– ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం పునపరిశీలన చేసుకోవాలి
– పిటిషనర్ల తరపున సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి
– దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉంది
– అందువల్ల ప్రభుత్వం వెంటనే పునపరిశీలన చేసుకోవాలి – మే 3వ తేదీకి కేసు విచారణ వాయిదా వేస్తున్నాం
– అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలి – కోవిడ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?
– నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా? – వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది
– అదెలా సాధ్యం అవుతుందని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు – కోవిడ్ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా?
– ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతోపాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి : హైకోర్టు
- AP Inter 1st, 2nd Year Hall Tickets 2021 are Released.
- AP Inter Exams march 2021 will be held as per the Schedule.
- రాష్ట్రంలో నెలకొన్న వైరస్ ప్రభావం కారణంగా 10 వ తరగతి విద్యార్థులకు మే ఒకటి నుండి 30 వరకు సెలవులు జూన్ 7న పరీక్షలు యధాతథం – విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్ణయం
AP 10th Class & Intermediate Exams 2021 to be conducted as per schedule only.
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతధం.. విద్యార్థులకు నష్టం కలిగించకుండా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలి.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలి : వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు, సీఎం ఆంధ్రప్రదేశ్
AP CM – Review Meeting on AP SSC, Inter Exams 2021 ; Decision has announced
Due to the rampant COVID outbreak, the discussions regarding class 10th/SSC and Intermediate academic examinations were going on in the state. AP Chief Minister YS Jaganmohan Reddy will review the matter today, 23rd April. AP Education Minister Adimulapu Suresh has announced the review meeting. Andhra Pradesh Education Minister and other concerned officials to take part in this review session.
AP Education Minister expressed that there is still time to conduct class 10th examinations; while the Intermediate exams will be held from 5th May. The practical exams for Intermediate 2nd year students will be completed within a couple of days. It was revealed that the COVID guidelines are being implemented properly in government educational institutions. He said examinations for classes 1-9 have already been canceled and holidays announced.
Already we were aware of the news that CBSE and ICSE boards canceled the class 10th examinations. Also, the Telangana state government has taken the decision on class 10th and intermediate examinations. Now, the AP Education Department is under the reviews about class 10 and Intermediate examinations. The decision regarding AP SSC and Inter exams will be announced after the review meeting.
ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలపై నేడు స్పష్టత..! పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై నేడు (ఏప్రిల్ 23) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు.
AP Education Minister’s Sensational Comments on Cancellation of Examinations
AP Education Minister Adimulku Suresh has responded to the opposition’s demand on cancelation of SSC and Inter examinations. He said that AP Chief Minister will take the final decision on the cancellation of the examinations. Political parties that are supposed to guide students have been criticized for spoiling their future. Nara Lokesh who demands cancellation of exams was also criticized in this regard.
AP Education Minister also commented on Janasena Chief Pawan Kalyan for demanding the cancellation of exams. He said Pawan uses the political platforms for his movie promotions.
Adimulapu Suresh said an appropriate decision would be taken in due course on the cancellation of the examinations. He said the future of the students is also important along with the corona.
Adimulapu Suresh has mentioned that he would take a decision on the current situation after discussing it with Chief Minister. He said 90 percent of the inter-practical tests have already been completed and the practical exams will be completed in another two days.
ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దుపై స్పందించిన మంత్రి
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనీ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పరీక్షల రద్దుపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం అన్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిన రాజకీయ పార్టీలు వారి భవిశ్యత్ ను కాలరాస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి గారితో చర్చించిన తరువాత ఆయనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇప్పటికే 90 శాతం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయ్యాయని మరో రెండు రోజులలో ప్రాక్టికల్స్ పూర్తవుతాయని అన్నారు.
What about B.tech/B.pharmacy exams in this 2nd wave of corona panademic in AP. 2 weeks curfew is going on .