AP Health Bulletin Today Covid 19 District Wise: Andhra Pradesh (AP) State Covid 19 cases district wise Bulletin, helpline number.
ఆరోగ్య సేతు ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోవటం ఎలా :
- గూగుల్ ప్లేస్టోర్/ఆప్ స్టోర్ లో ఆరోగ్య సేతు ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చెయ్యండి
- ఆప్ వాడేందుకు మీ ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి,
- మీ పేరు, వయసు మరియు ఇతర వివరాలు ఇచ్చి ఆప్ ఉపయోగించుకోవచ్చు
కరోన సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే
- కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయండి.
- స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వారా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు.
- 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు.
- వై.ఎస్.ఆర్ టెలిమెడిసిన్ నెంబర్ 14410 కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ గారితో సంప్రదించవచ్చును.
- https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనా కు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ,
- కోవిడ్ 19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి APP
104 Helpline మరియు COVID డాష్ బోర్డ్
- COVID డాష్ బోర్డ్ కై Click Here
- COVID-19 Helpline (టోల్ ఫ్రీ నంబర్): 104 (24X7)
AP Covid 19 DAILY BULLETINS
28-07-2020 (New Cases: 7948, Dead: 58)
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,07,402 పాజిటివ్ కేసు లకు గాను
*49,745 మంది డిశ్చార్జ్ కాగా
*1148 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 56,509
27-07-2020 (New Cases: 6051*, Dead: 49)
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 99,454 పాజిటివ్ కేసు లకు గాను
*46,681 మంది డిశ్చార్జ్ కాగా
*1090 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 51,683
26-07-2020 (New Cases: 7627*, Dead: 56)
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 93,403 పాజిటివ్ కేసు లకు గాను
*43,447 మంది డిశ్చార్జ్ కాగా
*1041 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 48,915
25-07-2020 (New Cases: 7813*, Dead: 52)
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 85,776 పాజిటివ్ కేసు లకు గాను
*40,406 మంది డిశ్చార్జ్ కాగా
*985 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,385