JNTUA Students will be Promoted with ‘No Credits’ (నో క్రెడిట్స్) !

45

JNTUA Students will be Promoted with ‘No Credits’!

JNTU Ananthapur has taken a major decision to promote the Engineering students with no credits. As the COVID pandemic is intensifying the JNTUA is decided to promote the students without credits. JNTUA has reported to Higher Education Council regarding the exams. As soon as the approval arrives from the state government, the university is going to cancel the credits system. In Ananthapur, 1.20 lakh students are obtaining Engineering from JNTUA in various associated colleges in Kurnool, YSR Kadapa, Chittor, and Potti Sriramulu Nellore District.

jntua credits info
  • ప్రస్తుతానికి పరీక్షలు లేకుండానే ప్రమోషన్స్
  • ఉన్నత విద్యామండలికి నివేదిక
  • జేఎన్ టీయూ(ఏ) విద్యార్థులకు ఊరట
  • కోవిడ్ నేపథ్యంలో కీలక నిర్ణయం
  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అమలు

 The JNTUA has earlier scheduled the 1st, 2nd, 3rd, and 4th year’s 2nd semester regular, 4th-year 1st-semester supplementary examinations in May/June months. While due to the COVID emergency, the Government has declared the lockdown. Due to lock down the university is unable to conduct either classes or examinations. Due to this situation, the university decided to cancel the examinations. JNTUA has approached the Higher Education Council with a decision to promote the students without credits. The University has also mentioned that the examinations will be rescheduled after the complete lifting of lockdown. If the Higher Education Council grants approval, the university will promote the students without credits.

Overall 176 credits have been allotted for 4 years of B.Tech. The credits are classified as, 42 credits 1st year 2 semesters, 45 credits for 1.2 semesters in 2nd year, 45 credits for 1.2 semesters in 3rd year, and 44 credits for 1.2 semesters in the 4th year. 1st-year students will be directly promoted to 2nd year. While students have to score 25 credits out of 64 credits before entering into 3rd year. Otherwise, students will be detained in the 3rd-year 1st semester. Likewise, students who are entering into the 4th year 1st semester have to score at least 43 credits out of 86 credits. Students will be promoted to next year only if they secure the required credits, otherwise, students will be detained. While, due to lockdown, students will be promoted to next classes without considering the credit score.

Prof. S. Srinivas Kumar, VC, JNTUA has stated that the university is following the credit-based promotion system as of now. While due to the COVID Pandemic, the university has taken the decision to promote the students without considering the previous credits scored by them. And the JNTUA is planning to conduct the 4th year last semester examinations in July if the lockdown has been totally lifted.

జేఎన్టీయూ అనంతపురం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ప్రభావం నేపథ్యం లో ఇంజినీరింగ్ విద్యార్థులకు క్రెడిట్స్ లేకుండానే పైతరగ తులకు ప్రమోషన్స్ కల్పించనుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అను మతి రాగానే ఈ విద్యాసంవత్సరంలో క్రెడిట్ల విధానానికి స్వస్తి చెప్పనున్నారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరట లభించనుంది. జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.20 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నారు. పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోషన్… బీటెక్ మొదటి, రెండు, మూడు, నాలుగు సంవత్సరాల రెం డో సెమిస్టర్‌ రెగ్యులర్, నాలుగు సంవత్సరాలకు సంబంధిం చి మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు మే/జూన్ లో జర గాల్సి ఉంది. అయితే కోవిడ్ ప్రభావంతో లాక్ట్రాన్లు అమ లు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరపలేని పరిస్థితి నెల కొంది. కళాశాలల్లో తరగతులు కూడా సరిగా జరగని నేప థ్యంలో విద్యార్థులపై మార్కుల భారాన్ని తగ్గించడానికి వర్సటీ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న క్రెడిట్లను పూర్తిగా తొలగించి పైతరగతులకు ప్రమోషన్ కల్పించాలనే నిర్ణయాన్ని ఉన్నత విద్యామండ లికి నివేదించారు.

ప్రస్తుతానికి పరీక్షలు నిర్వహించకుండా లాక్ డౌన్ పూర్తీగా ఎత్తివేసిన అనంతరం పరీక్షలు నిర్వ హించాలని నిర్ణయించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపితే క్రెడిట్లు పూర్తిగా తొలగించనున్నారు. బీటికకు 176 క్రెడిట్లు.. ఇంజినీరింగ్ కోర్సులో నాలుగు సంవత్సరాలకు కలిపి 176 నిర్దేశించారు. బీటెక్ మొదటి సంవత్సరంలో 1, 2వ సెమిస్టర్లకు 42 క్రెడిట్లు, రెండో సంవత్సరంలో 1, 2వ సెమిస్టర్లకు 45 క్రెడిట్లు, మూడో సంవత్సరం 1, 2వ సెమిస్టర్లకు 45 క్రెడిట్లు, నాలుగో సంవత్సరం 1, 2వ సెమిస్టర్లకు 44 క్రెడిట్లు చొప్పున కేటాయించారు. మొదటి సంవత్సరం విద్యార్థి రెండో సంవత్సరంలోకి నేరుగా వెళ్తాడు, కానీ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోకి వెళ్లేటప్పటికి మొత్తం 64 క్రెడిట్లకు గాను… 25 క్రెడిట్లు సాధించాలి. లేదంటే మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ లోనే డిటైన్ (నిలుపుదల ) చేస్తారు. అదే విధంగా నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ కి వెళ్లేటప్పటికి మొత్తం 86 క్రెడిట్లలో 43 క్రెడిట్లు సాధిం చాలి. నిర్దేశించిన క్రెడిట్లు ఉత్తీర్ణత సాధిస్తేనే పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తారు. లాక్ డౌన్ నేపథ్యంలో క్రెడిట్లు లేకుం డానే పై తరగతులకు పంపాలని నిర్ణయించారు.

Source: Sakshi Paper (12th June 2020)

Previous articleAP Inter Revaluation Apply Online 2020 – Online Application/Payment for Recounting @ bie.ap.gov.in
Next articleJNTUK MBA 2nd Sem Regular/Supply Exam Notification July 2020

45 COMMENTS

  1. Sir what about previous years supply candidates lot of us having one or two subjects our life depends on this exams please give some information sir

  2. Sir,
    Pls provide full details of supply information of all regulations r09, r13 , R15 . Only 1 or 2 supplies of that students life will depending on ur decision sir pls

  3. I think it's better to promote all the students in regular only. Supply exams Asusally its better to conduct on next semester. If though you will conduct a regular. Again it causes to max 90per of students suffer from these. So plz promote the students only for regular sir..

  4. Sir r-15 students unnaru variki back lack subject unnay minimum variki enni subjects unte promote chestaru, ante 1st year nundi 4th year varaku unna back lack subjects lo minimum cheppandi ,sir ante 1st year lo andariki common subjects kabatti promote cheste baguntundi ani anukuntunna ,sir second year nundi course subjects vastay kabatti students kachhitham ga subjects gurinchi telusukovali kabatti 2nd second year nundi exams conduct cheste baguntundi ani anukuntunnamu sir , OUR INTELL ENGINEERING COLLEGE STUDENTS JAI HINDU

  5. Sir give clarity about conducting suplimentary exams for final year students . Many of us have one or two backlogs in various semesters . please give clarity about that . Many final year students lives depends on jntua decision

  6. Sir give clarity about conducting suplimentary exams for final year students . Many of us have one or two backlogs in various semesters . please give clarity about that . Many final year students lives depends on jntua decision..

  7. Sir give clarity about conducting suplimentary exams for final year students . Many of us have one or two backlogs in various semesters . please give clarity about that . Many final year students lives depends on jntua decision.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here