JNTUH Info Regarding Exams Schedule & Mode of Exams – Article in News Paper

7

JNTUH Info Regarding Exams Schedule & Mode of Exams – Article in News Paper

Students are Asking about JNTUH B.Tech/B.Pharmacy and Other PG Examinations – Mode of examination whether online or offline? Everyone please be clear that as of now only final year will be online. Based on success of this exams Rest will be decided.

  • వచ్చే నెల 14 నుంచి ఇంజినీరింగ్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు
  • తొలిసారి ఏఐ టెక్నాలజీ వాడకం… జేఎన్టీయూ ఏర్పాట్లు
  • ల్యాప్ టాప్ లేదా సెల్ ఫోన్ కెమెరా ద్వారా మానిటరింగ్
  • అటూ ఇటు చూస్తే వార్నింగ్.. ఎక్కువ సార్లయితే సాఫ్ట్ వేర్ ఆఫ్

కరోనా కాలంలో పరీక్షల నిర్వహణపై జేఎన్టీయూహె కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 14 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వ హించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈసారి స్టూ డెంట్లు ఎక్కడి నుంచైనా పరీక్షలు రాసే వెలుసుబాటు కల్పించింది. తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి, పరీక్షలను మానిట రింగ్ చేయనుంది. దీనికి సంబంధించి వర్సిటీ అధికా రులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నెలన్నర ముందే ఎగ్జామ్స్..

కరోనా సెకండ్ తో 2020-21 అకడమిక్ ఇయర్ అస్తవ్యస్థమైంది. జేఎన్టీయూ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ఇంజినీరింగ్, ఫార్మసీ ఫైనలియర్‌ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఫారిన వర్సిటీల్లో అడ్మిషన్లు, క్యాంపస్టం టర్వ్యూల్లో వివిధ కంపెనీల్లో జాకు సెలెక్ట్ అయిన వారికి ఇబ్బందులు ఉంటాయనిస్టూడెంట్స్ షెడ్యూల్ మార్చాలని వర్సిటీ అధికారులను కోరారు. దీంతో సర్కారు అనుమతితో పరీక్షలను నెలన్నర ముందుకు మార్చారు. జూన్ 14 నుంచి పది రోజులపాటు బీటెక్, బీఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందు కు నిర్ణయించారు.ఈ ఎగ్జామ్ టైమ్ కూడా 3 గంటల నుంచి 2 గంటలకు కుదించడంతో పాటు క్వశ్చన్ల వాల్యూమ్ ను తగ్గించారు. అయితే కరోనా కేసులు ఇంకా పెరుగుతుండటం, లాక్ డౌన్ తో పరీక్షల ని ర్వహణపై స్టూడెంట్లలో ఆందోళన పెరిగింది. దీంతో జేఎన్టీయూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టింది.

పేపర్,పెన్నుతోటే..

జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో బీటెక్, బీఫార్మసీ ఫై నలియర్ స్టూడెంట్లు సుమారు 40 వేల మంది వరకు ఉంటారు. వీరికి ఒకేసారి పరీక్షలను నిర్వహించను న్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో స్టూడెంట్లు కాలేజీ లకు వచ్చి పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో, ఎక్కడి నుంచైనా ఎగ్జామ్ రాసుకునే అవకాశమివ్వా లనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. అయితే ఆన్ లైలో కాకుండా, పేపర్, పెన్ను ద్వారానే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసే రెండు గంటల పాటు ల్యాప్ టాప్ లేదా సెల్ ఫోన్ కెమెరాలో పరీక్ష రాసే స్టూడెంట్ కనిపించేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసే వారిని వర్సిటీ తయారు చేయించిన సాఫ్ట్వేర్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. ఏఐతో అనుసంధానమైన ఆసాఫ్ట్వేర్ స్టూడెంట్లు పరీక్ష రాసే సమయంలో అటూ ఇటు చూస్తే పలుమార్లు హెచ్చ రికలు చేయనుంది. స్టూడెంట్లు ఎక్కువ సార్లు ఈ తప్పిదం చేస్తే సాఫ్ట్ వేర్ ఆఫ్ అయిపోతుంది. దీంతో అతని పరీక్ష టైమ్ పూర్తయినట్టు లెక్క.. అయితే ప్రతి 20మంది స్టూడెంట్లకు ఓ ఇన్విజిలేటర్ మానిటరింగ్ చేస్తారు. పరీక్ష రాసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలి స్తారు. ఒక కాలేజీ లెక్చరరు,మరో కాలేజీ స్టూడెంట్ల కు ఇన్విజిలేషన్ చేసేలా పరీక్షల విభాగం అధికారులు డ్యూటీలు వేయనున్నారు. పరీక్ష టైమ్ పూర్తయిన పది నిమిషాల్లో ఆ పేపర్లను ఫొటో తీసి, పీడీఎ రూపంలో పంపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్లో ఏమైనా సమస్య లుంటే, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నా రు. అయితే ఇప్పటికే దీనిపై పలుమార్లు డెమో కూడా చేసి, పరీక్షించారు. సక్సెస్ కావడంతో ఫైనలియర్ వారికి దీన్ని అమలు చేయనున్నారు.

Source : https://epaper.v6velugu.com/c/60558369

Previous articleJNTUK B.Tech 1-1 Syllabus R20 Regulation PDF Download (All Branches)
Next articleGRMC Gwalior Staff Nurse Admit Card 2021 Download @ mponline.gov.in

7 COMMENTS

  1. we are facing lots of network issues in my village we will write our exams offlline only by following all the rules of covid we also wear double masks please conduct exams offline in paarent college only

  2. What the hell are you doing do you know playing with students life, for 10th ,inter board promoted students but why jntuh is not ready to promote.
    If u are ready to conduct exam we are not ready to write exam.
    Jntuh Convinier dont have clear please 🙏 information regarding exams issue

  3. Sir/madam
    Iam subbarao btech final year student
    Sir there is signal problem in villages how to we write exams and how we will submit the booklet/answer paper to jntuh
    So please cancel or conduct the exam in a parent college sir
    We are (villagers) kindly requesting you sir/madam

  4. #cancel all university exams please save students life don't travel to other colleges for write exams it is totally risk of our life and family life sir please allot own college for write exams it is totally safe for students life thank you sir No online exams because there is no source for write online exams like mobiles and laptops and this is first time to write exams online mode please

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here