Lockdown Guidelines – లాక్ డౌన్ పై కేంద్రం మార్గదర్శకాలు జారీ

1

Lockdown Guidelines: Here’s a list of economic activities that will be allowed after April 20. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. ఇందులో కొన్నింటికి మినహాయింపునిచ్చింది. ఇవి ఏప్రిల్ 20 తర్వాత అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు యదావిధిగానే లాక్ డౌన్ కొనసాగుతుంది.

Lockdown Guidelines: Here’s a list of economic activities that will be allowed after April 20

The following economic activities will be permitted as they are crtitical for agricultural sector and job creation while strictly adhering to protocols in those areas where safety is paramount to contain the spread of Covid-19. These will be operationalised by state/UTs/district authorities based on compliance with existing guidelines.

Lockdown-extended-across-Indis-till-3rd-May

1. Transportation of goods will be permitted without any distinction of essential or non essential.

2.Farming operations, including procurement of agricultural products, agriculture marketing through notified Mandis and direct and decentralized marketing, manufacture, distribution and retail of fertilizers, pesticides and seeds; activities of marine and inland fisheries; animal husbandry activities, including the supply chain of milk, milk products, poultry and live-stock farming; and tea, coffee and rubber plantations are allowed to be functional.

3. To provide an impetus to the rural economy, industries operating in rural areas, including food processing industries; construction of roads, irrigation projects, buildings and industrial projects in rural areas; works under MNREGA, with priority to irrigation and water conservation works; and operation of rural Common

4. Manufacturing and other industrial establishments with access control have been permitted in SEZs, EoUs, industrial estates and industrial townships after implementation of SOP for social distancing. Manufacture of IT hardware and of essential goods and packaging are also allowed. Coal, mineral and oil production are permitted activities. It is expected that the industrial and manufacturing sectors will see a revival with these measures, and will create job opportunities while maintaining safety protocols and social distancing. At the same time, the important components of the financial sector, e.g., RBI, banks, ATMs, capital and debt markets as notified by SEBI and insurance companies will also remain functional, with a view to provide enough liquidity and credit support to the industrial sectors.

5. Digital economy is critical to the services sector and is important for national growth. Accordingly, e-commerce operations, operations of IT and IT enabled services, data and call centres for Government activities, and online teaching and distance learning are all permitted activities now.

6. The revised guidelines also permit all health services and the social sector to remain functional; public utilities to function without any hindrance; the supply chain of essential goods to operate without any hindrance; and, important offices of Central and State Governments and local bodies to remain open with required strength.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

– రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా బంద్.

– దేశ వ్యాప్తంగా వ్యవసాయం,అనుబంధ రంగాలకు అనుమతి.

– గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి.

– పరిమితంగా నిర్మాణ రంగాలకు అనుమతి.

– కాఫీ,తేయాకుల్లో 50 శాతం మ్యాన్ పవర్ కు అనుమతి.

– పట్టణ పరిధిలో లేని అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి.

– మే 3 వరకు విమానాలు,రైళ్లు,బస్సులు రద్దు.

– నిర్మాణ రంగ పరిశ్రమలకు సంబంధించిన స్థానికులకు మాత్రమే అనుమతి.

– గ్రామాల్లో భవన, ఇళ్ల నిర్మాణ రంగ కార్యకాలపాలు నిర్వహించుకోవచ్చు.

– అన్ని రకాల ఈ కామర్స్ సర్వీసులకు అనుమతి.

– పబ్లిక్ లో ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి.

– హాట్ స్పాట్ కేంద్రాలలో జనసంచారం ఉండకూడదు.

– ఆరుబయట ఉమ్మి వేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం. దానికి జరిమానా విధింపు.

– హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3 వరకు తెరవకూడదు.

– రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై మే 3 వరకు నిషేధం.

– సామాజిక, రాజకీయ, క్రీడా, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించకూడదు.

– అన్ని ప్రార్థనా స్థలాలూ, దేవాలయాలు బంద్.

– విద్యాసంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రాలు తెరవకూడదు.

– అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు.

– ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, టెలిమెడిసిన్ సర్వీసులు రోజూ పనిచేస్తాయి.

– డిస్పెన్సరీస్, కెమిస్ట్స్, ఫార్మసీస్, అన్ని రకాల మందుల షాపులు, జన ఔషధి కేంద్రాలు తెరిచే ఉంటాయి.

– మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కలెక్షన్ కేంద్రాలు తెరిచే ఉంచవచ్చు.

– ఉపాధి హామీ పనులకు అనుమతి. ఉపాధి హామీ కూలీలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పని చేయాలి.

– గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు,సాగునీటి,తాగునీటి ప్రాజెక్టులకు అనుమతి.

– లిక్కర్,గుట్కా,పొగాకు ఉత్పత్తుల పై నిషేధం.

– ఎంట్రీ,ఎగ్జిట్ ప్రాంతాలలో శానిటైజేషన్ తప్పనిసరి.

– కార్యాలయాల్లో ఒకరికొకరికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి.

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ లాక్‌డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చెయ్యాలని కేంద్రం ఆదేశించింది. అవసరమైతే రాష్ట్రాలు స్థానికంగా అవసరాన్ని బట్టీ ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది.

Previous articleJNTUA Extension of the lockdown period up to 03-05-2020 & Postponement of All Exams
Next articleJNTUK Extension of “LOCKDOWN” – Declare holidays up to 03-05-2020

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here