Ration Card e-KYC Status Online Check in Andhra Pradesh: How to check ekyc ration card status in AP, AP Ration card ekyc status and e-kyc process. EPDS ration card e-kyc status check using aadhaar card online.
Ration Card e-KYC Status Online Check in Andhra Pradesh – ekyc ration card AP
AP State government offers the ration cards for households to avail the household products at reasonable prices. EPDS AP ration card provides the citizens to avail various food security plans. Families residing in Andhra Pradesh can apply for EPDS AP ration card and avail it from the public supplies department of state government. The AP Ration card status can be checked through the official portal, epdsap.ap.gov.in. More details are as follows.
e-KYC Ration Card Status in AP
The Department of Consumer Affairs, Food and Civil Supplies is the department of Government of Andhra Pradesh offers the EPDS ration cards under the PDS system in the state. Through the AP EDPS online portal, the people of AP can apply for the ration cards, track the status, and various other activities.
Ration Card e-KYC Status– Important Details
Ration card | AP ration card |
Article category | Application/status check |
AP ration card list | |
Department | Department of Consumer Affairs, Food and Civil Supplies, Andhra Pradesh |
State | Andhra Pradesh |
Official portal | https://epdsap.ap.gov.in/epdsAP/epds |
What is EKYC ? Electronic Know your Client or e KYC is the way of resident authentication used by organization like Banks, Aadhaar allows the residents to submit it as an address proof electronically which is valid as a Xerox copy of Aadhaar Card.
Latest News: 26-08-2019
ఎప్పుడైనా ఈకేవైసీ నమోదు
- ఆధార్ ఈకేవైసీ నమోదుకు తుది గడువు లేదు
- ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దు
- నమోదు కాకపోయినా రేషన్ ఇస్తారు
- స్కూలు పిల్లలు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లక్కర్లేదు
- పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకే నేరుగా ప్రత్యేక బృందాలు
ఆధార్, ఈ–కేవైసీ నమోదుకు గడువు అనేది లేదని, ఈ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్, ఈ–కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. పెద్ద సంఖ్యలో ఆధార్, మీ–సేవ కేంద్రాలకు ప్రజలు వెళ్లడం.. అక్కడ పెద్దఎత్తున క్యూలు కట్టడాన్ని ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదివారం ఒక ప్రకటన జారీచేశారు. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. వాటిని నిదానంగా అప్‌డేట్ చేయించుకోవచ్చునని, ఇందుకు ఎటువంటి గడువులేదని ఆయన పేర్కొన్నారు. ఆధార్, ఈ–కేవైసీ నమోదు, అప్‌డేట్ చేయించకపోయినా రేషన్ ఇస్తారని, రేషన్ ఇవ్వరనే వదంతులను నమ్మవద్దని శశిధర్ కోరారు.
కాగా, పాఠశాల పిల్లలు తాజా వివరాల నమోదుకు ఆధార్, మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరంలేదని ఆయనన్నారు. రానున్న రోజుల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుందని, అక్కడే ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ–కేవైసీ చేసుకోవాలని.. దీనికోసం ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ–సేవా కేంద్రాల వద్దకు వెళ్లకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. గతంలోనే రేషన్ దుకాణం వద్ద ఈ–కేవైసీ చేయించుకుని ఉంటే మళ్లీ చేయించుకోవాల్సిన అవసరంలేదని ఆయన సూచించారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని, ఆధార్ కేంద్రాలు, మీ–సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడవద్దని కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు.
How to Check Ration Card e-KYC Status Online in Andhra Pradesh (AP)
1. Visit the official web portal of the AP Civil Supplies department i.e. https://epdsap.ap.gov.in/epdsAP/epds OR https://epdsap.ap.gov.in/epdsAP/epds
2. Click on Status Check button in the Top menu bar, then go to Pulse Servey Search
3. Enter your Aadhar Card Number and click on the Search Button
4. Your Ration Card details Will be displayed on the Screen.
5. Then Check the e-KYC status.
My name is Kamakshigari Venkata Subbiaah Aadhaar no.219479895786 cell no.9573524652 new white ration card CTR no.2020020483072 original card is not processed. Based on that ysr Arogyasri and ysr pension kanuka and ysr housing scheme is pending And also ration related everything pending.