Telangana All Degree, PG Semester Exams Are postponed (అన్ని పరీక్షలు వాయిదా)
Telangana: All UG and PG semester exams under all universities in the State have been postponed.
A new schedule will be announced soon, TSCHE chairman Prof. T Papi Reddy said here on Wednesday.

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. త్వరలో రీ షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నేటి నుంచి అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతబడ్డాయి. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని నిన్న ప్రకటించగా.. తల్లిదండ్రుల ఆందోళనతో తాజాగా వాయిదా వేశారు.
is this info for jntu btech xams…bcs there is no official update from jntu
upto now no update, we will intimate, once official notification released.
is this for jntuh btech colleges….bcs there is no official update from jntu
bro there is nothing official info about xams whn vll jntu informs tht,🙄
Tqq sabhitha indhra reddy garu❤️❤️❤️❤️❤️
Would've done earlier