AP: Degree & Engineering Sem Exams in July, Classes in August
Andhra Pradesh: కరోనా కారణంగా ఉన్నత విద్యా సంస్థల ప్రారంభం నెల రోజులు ఆలస్యం కానుంది. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఆగస్టు 3 నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే విద్యాసంవత్సరం తరగతుల ప్రారంభం, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పాఠ్యాంశాలు, పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా అకడమిక్ కేలండర్‌ను రూపొందించింది. తరగతులకు 50 శాతం మంది విద్యార్థులనే అనుమతించనున్నారు . విడతలవారీగా కొంతమందికి ఆన్ లైన్, మరికొందరికి నేరుగా తరగతులు నిర్వహించనున్నారు. తరగతి గదుల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. విద్యార్థులు, అధ్యాపకులకు చేతులు కడుక్కోవడానికి సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
జులైలో సెమిస్టర్ పరీక్షలు
- LOCKDOWN కారణంగా కొన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పాఠ్యాంశాలు పెండింగ్ పడ్డాయి. వీటిని జూన్ 30లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
- గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 15 లోపు పూర్తి చేయాలి. మిగతా 15 రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ప్రయోగాత్మక పరీక్షలు, ఇతర థియరీ పరీక్షలను, జులై చివరినాటికి ముగించాలి.
Also Check: JNTUK Updates | JNTUA Updates | ANU Updates | AU Updates
డిగ్రీ, ఇంజినీరింగ్ తరగతులు.
- Degree (3,5 సెమిస్టర్) B.Tech (3, 5, 7 సెమిస్టర్) తరగతులు ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశం.
- ఇంజినీరింగ్ రెండో ఏడాదిలోకి ప్రవేశించేవారికి ఆగస్టు 17 నుంచి తరగతులు.
- డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబరు 15 నుంచి.
- డిగ్రీ సెమిస్టర్ 3, 5 పరీక్షలు డిసెంబరులో నిర్వహిస్తారు.
- డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు జనవరిలో మొదటి సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి.
- ఇంజినీరింగ్ మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెం బరు 2 నుంచి తరగతులు ఉండే అవకాశం ఉంది.
- MAB, MCA వారికి సెప్టెంబరు 1 నుంచి తరగతులు నిర్వహించే అవకాశం.
Source: eenadu Epaper (07-06-2020)
Sir In this situations we are never goto colleges for submission of my applications and marks memos to the principals for Applying process of PC without goto college so please provide facility through online with all marks memos pdfs format
Sir what about diploma exams
Sir what about pass out students in2019
What about already pass out students who are writing supply
Sir what about pass out students in2019
Sir then what about r13 pass out students
Sir seniors R13 vallani promote chestara sir please reply with me sir
Please promote all B-tech students
Sir passed out students ni promote chestara
All the universities has already promoted the students,What about JNTUK
When will conduct 4th year second semester exams … please give me approximate date and give me updates sir… JNTUA
plz sir exam time table or dates give us fast for jantuk
KIET college lo exam fees pay cheyyamantunnaru sir avi pay cheyyala vadda sir please reply anyone sir please sir
Sir Jntuk 2-2 mid and end exams eppudu nunchi. Can anyone tell me
mba supplies date plz