AP/TS: Students Demand Cancellation of Exams (ఏపీ, తెలంగాణ విద్యార్థుల డిమాండ్..)

41

AP/TS: Students demand cancellation of exams (ఏపీ, తెలంగాణ విద్యార్థుల డిమాండ్): The multiple youth wings and students association of Telangana, on Wednesday urged the Telangana state government to cancel the examination of the students studying in the final year, SSC as well, due to COVID-19.

AP/TS: Students Demand Cancellation of Exams

Recently, the Telangana governments have announced the exams schedule said to be conducted in June 2020. After which thousands of students today took the issue to Twitter demanding the Telangana government for the cancellation of the university examinations in TS. These students are seeking promotion without writing exams.

వద్దంటే వద్దు… ఇద్దరు సీఎంలకు ఏపీ, తెలంగాణ విద్యార్థుల డిమాండ్..

కరోనా వైరస్ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సవరం పరీక్షలను రద్దు చేసి తమను నేరుగా ప్రమోట్ చేయాలంటూ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో #PromoteStudentsSaveFuture అనే హాష్ ట్యాగ్‌తో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్,శానిటైజేషన్ తదితర అవసరమైన చర్యలు చేపడుతూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. విద్యార్థులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

విద్యార్థులు ఏమంటున్నారు..

‘భవిష్యత్తులో మనం సాధించే సక్సెస్ గురించి ఆలోచించడానికి ఇది సమయం కాదు. కనీసం భవిష్యత్తును చూస్తామా లేదా అని ఆలోచించాల్సిన సమయం ఇది.’ అని ఓ విద్యార్థి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ కారణంగా విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ సమస్య తలెత్తుతుందని మరో విద్యార్థి సోషల్ మీడియాలో వాపోయాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము గ్రామాల నుంచి నగరానికి వచ్చి పరీక్షలు రాయలేమని.. పరీక్షల కంటే తమకు జీవితాలే ముఖ్యమని మరో విద్యార్థి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

#CancelTSExamsPromoteStudents trending on Twitter

#CancelAPExamsPromoteStudents trending on Twitter

Source: siasat.com, Oneindia

41 COMMENTS

  1. first thing it's engineering is something we need to understand it practically . we didn't understand even a single topic properly it's better to promote students

  2. This swithuvation not correct the exams pramote the all students in dangerous covid 19 all students life save me sir students is not comming to the exams sir so please pramote sir

  3. No need to put exams because it is too critical for us to overcome all subjects without perfect preparation

  4. please conduct exams because if you promote all student there is no value for 2020 passed out students in foreign universities.please consider this ?????????????

    • We attempted 7 semester out of 8 brother.. if they cancel one sem there is no difference in your score. Just don't think for yourself.. think about all the students in AP and Telangana.
      In IIT Kanpur they cancelled final sem and promoted all the final yr students.. I think jntuk is not that great than IIT

  5. Please sir cancle the semester exam sir in this position my happened to our life risk to covid

    • Please stop exams, because it is too critical for students to attend exams without actually perfect preparation…..

  6. plaz promote all the students AP /TS . ఇప్పుడు వున్నా పరిస్థితి లో ప్రమోట్ కరెక్ట్ సార్ plz

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here